టాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటి సారి.. ఐమాక్స్ థియేటర్‌లో పుష్ప2 క్యాన్సిల్..!

1 year ago 21
Pushpa 2 Movie: పుష్ప గాడి ఊచకోత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ ఇండియాను కమ్మేసింది. నిజానికి పుష్ప2 హవా గతరాత్రి నుంచే కొనసాగుతుంది. నిన్న రాత్రి ఫ్యాన్స్ హంగామా ఒకత్తయితే.. మార్నింగ్ షోల నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ హవా కొనసాగుతుంది.
Read Entire Article