జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కొత్త సినిమా.. డార్క్ కామెడీతో సరికొత్తగా..!

10 months ago 15
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న డార్క్ కామెడీ చిత్రం "గుర్రం పాపిరెడ్డి". యోగిబాబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. మురళీ మనోహర్ దర్శకత్వం, వినూత్న కథాంశం సినిమాకు కీలకం.
Read Entire Article