జనసైనికులా.. గూండాలా.. ప్రశ్నిస్తే చంపేస్తారా?: ప్రకాష్‌ రాజ్

2 weeks ago 8
జనసైనికులపై ప్రకాష్ రాజ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ మీద జనసైనికులు దాడికి యత్నించడాన్ని తప్పుబట్టారు. ప్రశ్నిస్తే చంపేస్తారా.. మీరు జనసైనికులా, గూండాలా అంటూ మండిపడ్డారు. జనసైనికులు బాగా రెచ్చిపోతున్నారని.. దేశం మొత్తం చూస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ వీడియో విడుదల చేశారు.
Read Entire Article