జనసేన, టీడీపీ సీట్ల పంపిణీ చర్చల వేళ.. ఎన్టీఆర్ భవన్లో పిఠాపురం వర్మకు భలే ఛాన్స్..!

3 weeks ago 12
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. మున్సిపల్ సీట్ల విషయంలో టీడీపీ, జనసేన మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో పిఠాపురం వర్మకు ఓ అవకాశం వచ్చింది. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల గురించి.. ముఖ్యంగా విద్యాశాఖలో వచ్చిన జాబ్‌ల గురించి మాట్లాడారు. ఓవైపు సీట్ల విషయమై టీడీపీ, జనసేన మధ్య చర్చలు జరుగుతుండగా.. మరోవైపు వర్మతో ఎన్టీఆర్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహింపజేయడం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article