జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ మరో వీడియో.. విడుదల చేసిన రైల్వే కోడూరు మహిళ

5 months ago 23
జనసేన విచారణ కమిటీ తనను పిలవలేదని రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాధితురాలు ఆరోపించారు. తానెక్కడికీ పారిపోలేదని, భయపడి దాక్కోలేదంటూ మరో వీడియో విడుదల చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మహిళల సమస్యల గురించి ఎలా స్పందిస్తారో తెలుసునని.. ఆయణ్ని కలవాలనుకుంటున్నానని చెప్పారు.
Read Entire Article