జనగామ రైల్వేస్టేషన్‌కు నయా లుక్.. రూ.25 కోట్లతో ఆధునిక హంగులు

2 weeks ago 9
అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ పథకం కింద రూ.25 కోట్లతో జనగామ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, సాంస్కృతిక చిత్రాలు, విస్తరించిన ప్లాట్‌ఫాంలు, ఏసీ–నాన్‌ ఏసీ వెయిటింగ్‌ హాళ్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, లిఫ్టులు, డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే స్టేషన్‌ ఆవరణలో కోతుల బెడద, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read Entire Article