జగన్‌ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో

1 year ago 25
పల్నాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చీలి సింగయ్య అనే వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. జగన్ వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ద్వారా తెలుస్తోంది. తొలుత ప్రైవేట్ వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. కానీ ప్రస్తుతం వెెలుగులోకి వచ్చిన వీడియోలో జగన్ వాహనం టైరు కింద సింగయ్య ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Read Entire Article