జగన్‌ను పొగుడుతూ... బాలయ్యకు మాస్ కౌంటర్ ఇచ్చిన చిరంజీవి! ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న పోస

9 months ago 14
అసెంబ్లీలో బాలయ్య మాటలకు చిరంజీవి తాజాగా స్పందించాడు. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది.
Read Entire Article