'ఛాయ్ సల్లారేలోపే పాలిటిక్స్ రంగులు మారుతున్నాయి'.. 'రాజు గాని సవాల్' మూవీ టీజర్ చూశారా?

11 months ago 19
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Entire Article