చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి.. సుప్రిత కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
1 year ago
31
"చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి" టైటిల్ తో అమరదీప్ చౌదరి, సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్లుగా మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం రాబోతోంది.