చిన్నారుల వైద్యానికి ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్న హీరో.. ఎవరో తెలుసా..?

1 year ago 36
అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, సోనూసూద్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, తమిళంలో విజయ్, అజిత్ సహా పలువురు నటులు సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తుంటారు. సల్మాన్ ఖాన్ కు చెందిన బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ క్యాన్సర్ తో బాధపడుతున్న వేలాది మందికి సహాయం చేస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత కూడా సోనూసూద్ ప్రజలకు చేయూతనిస్తూనే ఉన్నారు.
Read Entire Article