చిన్నారి పెళ్లికూతురు అవికా ఎంగేజ్‌మెంట్‌.. కాబోయే వ‌రుడు ఎవ‌రంటే? అయిదేళ్ల డేటింగ్

11 months ago 20
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో ఆనందిగా అదరగొట్టి.. ఆ తర్వాత సినిమాల్లో సత్తాచాటుతున్న అవికా గోర్ ఎంగేజ్ మెంట్ చేసుకుంది. మిలింద్ చంద్వానీతో ఆమె నిశ్చితార్థం జరిగింది. వీళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ మిలింద్ ఎవరో తెలుసా? 
Read Entire Article