చిత్రపురి కాలనీపై వచ్చే ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్

1 year ago 16
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీపై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో సమావేశం అయ్యారు.
Read Entire Article