చదువుకున్న ప్రభుత్వ స్కూల్‌కు రూ.కోటి విరాళం.. ఈయన చాలా గ్రేట్

1 month ago 13
Kowthavaram ZP High School Rs 1 Crore Donation: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి భారీ విరాళం అందింది. పూర్వ విద్యార్థి బొబ్బ వీఆర్ చౌదరి ఏకంగా రూ. కోటి విరాళం ప్రకటించి.. మొదటి విడతగా రూ. 50 లక్షలతో చేపడుతున్న నూతన భవన నిర్మాణం, ల్యాబ్ బిల్డింగ్ అదనపు అంతస్తు పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి శంకుస్థాపన చేశారు.
Read Entire Article