ఘనంగా '8 వసంతాలు' ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచిన మేకర్స్
11 months ago
18
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు.