గ్రానైట్ వ్యాపారికి బెదిరింపులు.. BRS ఎమ్మెల్యే అరెస్ట్

1 year ago 20
ఓ గ్రానైట్ వ్యాపారి బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మనోజ్ అనే వ్యాపారిని రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని ఆయన భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Entire Article