గోన గన్నారెడ్డి రోల్‌ను మిస్ చేసుకున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

9 months ago 20
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు. స్టైలిష్ డ్యాన్సులు, ఎనర్జిటిక్ యాక్షన్, భావోద్వేగాలు కలిపి చూపగలిగే అరుదైన నటుల్లో ఆయన ఒకరు. కానీ అందులోనూ ప్రత్యేకంగా గుర్తుండిపోయే పాత్ర ఏదైనా ఉంటే, అది ‘రుద్రమదేవి’ చిత్రంలోని గోన గన్నారెడ్డి.
Read Entire Article