గేమ్ ఛేంజర్ టిక్కెట్ రేట్ల పెంపు... మల్టీప్లెక్స్‌లో ఒక్కో టిక్కెట్ ఎంతో తెలిస్తే షాక్..!

1 year ago 19
గేమ్ ఛేంజర్ సినిమాపై మెల్లిమెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. మొన్నటి వరకు ఎలాంటి బజ్ లేదు కానీ... గత కొన్ని రోజులగా వరుస అప్‌డేట్‌లు, ఈవెంట్స్.. ట్రైలర్ ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి.
Read Entire Article