గూస్‌బంప్స్ తెప్పిస్తున్న అనసూయ భరద్వాజ్ 'అరి' మూవీ ట్రైలర్... కాన్సెప్ట్ మెంటలెక్కిస్తుంద

8 months ago 10
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వస్తే చాలు.. చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతుంటాయి. అలాంటి కంటెంట్‌ డ్రైవన్ సినిమాల జాబితాలో చేరబోతున్న కొత్త చిత్రం “అరి-మై నేమ్ ఈజ్ నోబడీ”.
Read Entire Article