గుర్తుపట్టకుండా మారిపోయిన ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్.. ఎలా ఉండే వాళ్లు ఎలా మారిపోయారు

1 year ago 20
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం చాలా పెరిగిపోయింది. రకరకాల ఫోటోలు, వీడియోలు సృష్టిస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌లపై AIతో రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Entire Article