గుడిలో పెళ్లి చేసుకున్న సమంత.. ఇలా షాక్ ఇచ్చావ్ ఏంటీ సామ్! రెడ్ కలర్ శారీలో మెరిసిపోతూ...
7 months ago
15
ఎన్నో రోజుల ఎదురు చూపులకు తెరపడింది. సమంత, రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒకటైపోయారు. HT సిటీ నివేదిక ప్రకారం.. వీరిద్దరి పెళ్లి నేడు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో జరిగిందని తెలుస్తుంది.