గుండె అవయవ మార్పిడి జోక్ అనుకుంటున్నారా.. మోహన్ లాల్ ఓటీటీ సినిమాపై కేరళ డాక్టర్ ఆగ్రహం!

10 months ago 13
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రీసెంట్‌గా సూపర్ హిట్ అందుకున్న సినిమా హృదయపూర్వం. రొమాంటిక్ కామెడీ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు. హృదయపూర్వం ఓటీటీ రిలీజ్ కానున్న నేపథ్యంలో కేరళ డాక్టర్ విమర్శలు చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Entire Article