గరుడపురాణం ఆధారంగా యముడు - స్పెషల్ పోస్టర్ రిలీజ్ - ఆపరిచితుడు 2 లాంటి సినిమా
1 year ago
23
మైథలాజికల్ కథతో రూపొందిన యముడు మూవీ కొత్త పోస్టర్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. యముడు మూవీలో హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు జగదీష్ ఆమంచి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.