క్రేజీగా 'ప్రేమకు నమస్కారం' టైటిల్‌ గ్లింప్స్‌... షణ్ముఖ్‌ జస్వంత్‌ అదరగొట్టేశాడుగా!

10 months ago 19
కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్‌ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్‌ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు.
Read Entire Article