క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు.. కఠిన నిర్ణయం తీసుకున్న యువతి

5 months ago 26
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు కాబోయే భర్త అనుమానం, ఫోన్‌లో వేధింపులే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Entire Article