కోనసీమ జిల్లా: ముందుకు వచ్చిన సముద్రం.. ఎందుకు ఇలా జరుగుతుందంటే?

1 year ago 33
Andhra Pradesh rains: నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కడపలో భారీ వర్షం కురిసింది. మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం ముందుకు వచ్చింది. కోనసీమ జిల్లా రాజోలులో సముద్రం ముందుకు రావటంతో.. స్థానికులు అక్కడికి చేరుకుని సందడి చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. అయితే సముద్రం ఇలా ముందుకు రావడానికి ఆనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article