కోడి పందాల్లో కళ్లు చెదిరే బహుమతులు.. బుల్లెట్ బైక్ గెలుచుకున్న MLA

6 months ago 21
Cock Fight MLA Won Bullet Motorcycle: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరిలో టోర్నమెంట్‌గా నిర్వహిస్తూ ఖరీదైన బహుమతులు ఇస్తుండగా, బాపట్లలో సుమారు రూ.70 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. బాపట్ల జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ కోడి పందెంలో బుల్లెట్ గెలుచుకున్నారు. మరో వ్యక్తి కూడా బుల్లెట్ బైక్ గెలుపొందారు. కొన్ని చోట్ల స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యి.. పందాలను వీక్షించారు.
Read Entire Article