కొత్త మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. హోం శాఖ ఆయనకేనా..?

1 year ago 22
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే శాఖలు కేటాయిస్తానని ఢిల్లీలో ప్రకటించారు. ఆయన వద్ద ఉన్న ముఖ్యమైన శాఖల నుంచే కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ కేటాయింపులు ప్రభుత్వ పనితీరును ఎలా మారుస్తాయో వేచి చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
Read Entire Article