కొత్త బిందె అని మురిసిపోతే.. ఇంతలో ఎంత ప్రమాదం తప్పిందీ?

1 year ago 22
ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఓ చిన్నారి కొత్త బిందెతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో తల ఇరికించుకున్నాడు. దాదాపు రెండు గంటలపాటు బిందెలో తల ఉండిపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే అతని తల్లిదండ్రులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది శ్రమించి బాలుడిని రక్షించారు. బిడ్డను కాపాడిన సిబ్బందికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Entire Article