కొడాలి నాని కోల్‌కతాలో అరెస్ట్.. ఓహో అసలు సంగతి ఇదా!

1 year ago 27
Kodali Nani Arrest Speculations: వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుడు కొడాలి నానిని కోల్‌కతా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, వైఎస్సార్‌సీపీ వర్గాలు ఈ వార్తలను ఖండించాయి, పోలీసులు కూడా ధృవీకరించలేదు. గతంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
Read Entire Article