కొంప ముంచిన కరెంట్.. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది! ఈ టాలీవుడ్ హీరో దరిద్రం మాములుగా

11 months ago 13
ఇప్పటి తరానికి శ్రీదేవి గురించి, ఆమె యుఫోరియా గురించి పెద్దగా తెలియదు కానీ.. అసలు ఒకప్పుడు శ్రీదేవి అంటేనే సంచలనం. ఒక్క టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని కాదు.. అన్ని ఇండస్ట్రీలలో శ్రీదేవి అంటే ఒక సంచలనం. అసలు ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. థియేటర్‌లు దద్దరిల్లిపోయేవి.
Read Entire Article