కేసీఆర్ కుటుంబ సమేతంగా వచ్చి సోనియాగాంధీ కాళ్లు మొక్కారు.. వీహెచ్ సంచలన ఆరోపణలు

1 month ago 13
మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి సోనియాగాంధీ కాళ్లపై కేసీఆర్ పడ్డారని గుర్తు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని.. దళితుడికి ఆ పదవి ఇస్తానని చెప్పారని.. కానీ అలా చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కీసర భూముల వివాదాన్ని కూడా ప్రస్తావించిన ఆయన.. దళితులు, పేదలకు కేటాయించిన భూములను రక్షించి, పాత భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Entire Article