కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల.. ఎలా ఉన్నారంటే..

1 year ago 28
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు జ్వరం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, సోడియం స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంతకీ కేసీఆర్‌కు ఏమైంది..? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article