'కేజీఎఫ్' సినిమాలో ఈ నటుడు గుర్తున్నాడా?.. ఆయన కొడుకు తెలుగులో తోపు హీరో!

7 months ago 19
ప్రేక్షకుల్లో గుర్తింపు రావాలంటే వందలేసి సినిమాలు చేయనక్కర్లేదు. మంచి రోల్ ఒక్కటి పడితే చాలు.. అబ్బా ఏం యాక్టర్‌రా బాబూ అంటూ ప్రేక్షకులే జైజైలు కొడతారు. అలా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల్లో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అయ్యప్ప పి శర్మ.
Read Entire Article