కేంద్రమంత్రి బండి సంజయ్‌‌కి తృటిలో తప్పిన ముప్పు.. కాన్వాయ్‌లో ఢీకొన్న వాహనాలు

3 days ago 3
కేంద్రమంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే బండి సంజయ్‌ సహా మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన మరో వాహనంలో వెళ్లారు.
Read Entire Article