కూతురు ఫంక్షన్‌లో ఏ.ఆర్ మురుగదాస్ మాస్ డ్యాన్స్.. ఏందీ మామ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!

1 year ago 39
అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఏ.ఆర్ మురుగదాస్ ఇంట్లో ఇప్పుడు సంబురాల పండగ జరుగుతుంది. సోమవారం చెన్నైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా ఫంక్షన్ జరిగింది.
Read Entire Article