కూటమి బలంగా ఉండాలి.. జనసేన పార్టీకి గౌరవం తగ్గకూడదు: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

1 month ago 13
Pawan Kalyan Comments In Pithapuram Public Meeting: కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని.. భవిష్యత్‌లోనూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని కామెంట్ చేశారు. అయితే ఎవరి గౌరవం తగ్గకుండా, జనసేన పార్టీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాలన్నారు.
Read Entire Article