కూకట్‌పల్లి: 0006 నంబర్ కోసం రూ. 20 లక్షలు.. ఎవరు కొన్నారంటే

1 year ago 34
Kukatpally RTO Office 0006 for Rs 20 Lakh: కూకట్‌పల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లకు భారీ డిమాండ్ నెలకొంది. వేలం పాటలో TG 08AC 0006 నంబర్‌ను లాడియా డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకంగా రూ.20.07 లక్షలు చెల్లించి దక్కించుకుంది. మొత్తం 15 నంబర్ల వేలం ద్వారా ఆర్టీఏకు రూ.34.17 లక్షల ఆదాయం వచ్చింది. వరంగల్‌లోనూ 9999 నంబర్‌ను కావేరీ ఇంజనీరింగ్ కంపెనీ రూ.12.60 లక్షలకు సొంతం చేసుకుంది.
Read Entire Article