'కిష్కింధపురి' సినిమా కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే?
8 months ago
9
గత శుక్రవారం రిలీజైన 'కిష్కింధపురి' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా హార్రర్ సీన్లు జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేశాయి. అసలు థియేటర్‌లో జనాలు చాలా రోజుల తర్వాత భయపడ్డారని రివ్యూలు వచ్చాయి.