కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి, రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం

2 months ago 13
కాళ్ల పారాణి ఆరకముందే.. రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం పాలైంది. పెళ్లి దండలు తీయకముందే మృతి చెందింది. నవ వరుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. వరుడి ఇంట్లో పెళ్లి జరగ్గా.. వధువు ఇంటికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో వధువు చనిపోయింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న వధూవరుల కుటుంబాలు.. ఈ ఘటనతో ఒక్కసారిగా వారి ఆనందాలు ఆవిరైపోయాయి. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Read Entire Article