కాలేజీ అమ్మాయిలే టార్గెట్.. డబ్బు ఆశ చూపి అండాల సేకరణ.. వెలుగులోకి సంచలన విషయాలు..!

4 days ago 4
హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణకు సంబంధించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళాశాల విద్యార్థినులు, నిరుపేద యువతులకు డబ్బు ఆశ చూపి అండాలను సేకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సేకరించిన అండాలను కొన్ని ఐవీఎఫ్‌ కేంద్రాలకు అనధికారికంగా సరఫరా చేస్తున్నారనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article