కారు దిగి స్వయంగా సాయం చేసిన మంత్రి అనిత... విశాఖలో గాయపడిన విద్యార్థులకు భరోసా

1 week ago 16
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థుల పట్ల హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై సర్వాత్రా హర్షం వ్యక్తమవుతుంది. విశాఖ ఆరిలోవ హెల్త్ సిటీ బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత వాహనం నుంచి దిగి .. వారికి సాయం అందించారు. దగ్గరుండీ ఆ పిల్లలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article