కాకినాడలో సంపూర్ణేష్ బాబు.. సినిమాలపై అదిరే అప్‌డేట్!

10 months ago 20
జిల్లాలో హీరో సంపూర్ణేష్ బాబు సందడి చేశారు. లోకల్ 18తో మాట్లాడుతూ తన కొత్త సినిమాలపై కీలక విషయాలు వెల్లడించారు. గోదావరి యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు.
Read Entire Article