కాంతార హీరో రిషబ్ శెట్టి భార్య ఎవరో తెలుసా? వీళ్ల లవ్ స్టోరీ చూస్తే ఫ్యూజులు ఎగురుతాయ్..

11 months ago 15
రిషబ్ తన భార్య, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ప్రగతి శెట్టి (Pragathi Shetty)ని ఒక మూవీ ఈవెంట్‌లో కలిశాడు. వారు తొలి పరిచయంలోనే కనెక్ట్ అయ్యారు. తరువాత ఫేస్‌బుక్‌లో చాట్ చేయడం ప్రారంభించారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. ఆ సమయంలో..
Read Entire Article