కాంగ్రెస్‌ను శివుడితో.. బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్ గాంధీ

8 months ago 33
తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని శివుడితో పోల్చిన రాహుల్ గాంధీ.. బీజేపీని విష్ణుమూర్తితో పోల్చారు. ఇప్పుడు ఇదే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాహుల్ గాంధీ చేసిన ఈ శివుడు, విష్ణువు వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
Read Entire Article