కాంగ్రెస్ MLC సంచలన వ్యాఖ్యలు.. ‘ప్రభుత్వం అలా చేస్తే రాజీనామా చేస్తా’

10 months ago 17
జీవో 49ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ సంచలన ప్రకటన చేశారు. కాగజ్ నగర్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల మేలు కోసమే జీవో 49ని నిలిపివేశారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు ప్రజాపాలన నడుస్తోందని ఆయన అన్నారు.
Read Entire Article