కళాతపస్వి కె విశ్వనాథ్ గారి ఇంట్లో ఇప్పుడు ఆయన ఉంటున్నారు.. హీరో సిద్ధార్థ్ కామెంట్స్

11 months ago 11
తెలుగు లెజండరీ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ గారి ఇంట్లో ఇప్పుడు ఆయన ఉంటున్నారని హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం 3 బీహెచ్‌కే. ఇటీవల 3 బీహెచ్‌కే ట్రైలర్ రిలీజ్ జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్‌లో సిద్ధార్థ్ మాట్లాడాడు.
Read Entire Article