కలిసిరాని సండే.. కోలుకోని హరిహర వీరమల్లు.. నాలుగు రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

11 months ago 16
భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లు కలెక్షన్లలో జోరు చూపించలేకపోతోంది. సండే కూడా ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేకపోతోంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం. 
Read Entire Article