కరిష్మా కపూర్‌ మాజీ భర్తది రూ.30,000 కోట్ల సామ్రాజ్యం.. ఇప్పుడు ఈ ఆస్తి ఎవరికి వెళ్తుందో..

11 months ago 18
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ కరీష్మా కపూర్ మాజీ భర్త, బిజినెస్‌మ్యాన్ సంజయ్ కపూర్ (Sunjay Kapoor) రీసెంట్‌గా చనిపోయారు. ఆయన పెద్ద బిజినెస్ టైకూన్. సంజయ్‌ది రూ.30,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం. అయితే అతని మరణం తర్వాత ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది అన్నది ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.
Read Entire Article