కన్యా కుమారి రివ్యూ.. హీరోయిన్ మధు శాలిని సమర్పించిన విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

10 months ago 14
హీరోయిన్ మధు శాలిని సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ రొమాంటిక్ మూవీ కన్యా కుమారి. శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని హీరో హీరోయిన్లుగా సృజన్ అట్టాడ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (ఆగస్ట్ 27) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కన్యా కుమారి రివ్యూలో తెలుసుకుందాం.
Read Entire Article